Where is the Castism in Haindavam?

హైందవసాంప్రదాయంలో కులమెక్కడ? *సత్సంగం* *జన్మచేత కాదు వర్ణం…* బ్రాహ్మణులుగా పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు .. (వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. 2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. 3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు .. 4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం … Read more

Hindutvam

ఆంగ్ల భాషను ఉపయోగిస్తున్నప్పుడు హిందువు చేయగలిగే పది విషయాలు: – ఫ్రాంకోయిస్ గౌటియర్ (అతని ఫేస్‌బుక్ పేజీని తనిఖీ చేయండి. మనలో చాలా మంది కంటే అతనికి ఎక్కువ హిందూ మతం తెలుసు)   1. దయచేసి “దేవునికి భయపడటం” అనే పదాన్ని ఉపయోగించడం మానేయండి – హిందువులు ఎప్పుడూ దేవునికి భయపడరు. మనకు, దేవుడు ప్రతిచోటా ఉన్నాడు మరియు మనం కూడా భగవంతుని అంతర్భాగమే. దేవుడు భయపడటానికి ఒక ప్రత్యేక వ్యక్తి కాదు.   2. … Read more

Kala Mahima – Sanathan Hindu

💐💐 *_నా ధర్మం సనాతనం_* 💐💐 🌿 *ఇతిహాసం* 🌿 శ్రీరాములవారు వారి అవతార పరిసమాప్త సమయంలో బ్రహ్మదేవుడు ఆయనను తమ అవతారం ఉపసంహరింపమని కోరడానికి కాలపురుషుని రాముని వద్దకు పంపుతాడు. శ్రీరాముడు కూడా తాను చెప్పిన “దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని” 11,000 సంవత్సరాల రాజ్యపాలన పూర్తిచేసి తన అవతార కార్యం పూర్తవ్వడంతో తన స్వధామమైన వైకుంఠం చేరడానికి అనువైన సమయం కోసం చూస్తూ వుంటారు. కాలపురుషుడు అయోధ్యలోకి ప్రవేశించాలంటే అందుకు ఆ నగరానికి కాపలాగా … Read more

Guru Brahma

గురువు స్థానం… గ్రేట్!   ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది…   ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ. ఒక  రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం….   హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని … Read more

పగ కూడా మనిషిని బ్రతికిస్తుంది…..

1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృత్సర్లో జలియన్వాలాబాగ్ అనే చిన్న తోటలో రోలర్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్స్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 1000 మంది మరణించారు. రెండు వేల మంది క్షతగాత్రులైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. ఆరోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధ శరణాలయం నుండి 19 ఏళ్ల కుర్రాడు ఒకడు వచ్చాడు. జరిగిన దురంతం … Read more

Why No tulasi on Ganesh Puja

గణేశ పూజలో తులసి నిషేధమా?? వినాయక చవితి నాడు అనేక పత్రాలతోనూ పుష్పాలతోనూ పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటమే దీనికి కారణం. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మ ధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతి శాపమిస్తాడు. … Read more

Ayodhya Ram Mandir Full History

          పలు మలుపుల మధ్య అయోధ్యలో రామమందిర నిర్మానం జరిగి ప్రారంభోత్సవానికి శ్రీకారం జరుగుతోంది. దశాబ్దాలుగా కచ్చితంగా చెప్పాలంటే శతాబ్దం పైగా ఎన్నో వివాదాలకు కారణమైన అయోధ్య చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబందంకలిగి ఉన్న ప్రాంతంగా చెప్తారు. రామాయణము ను అనుసరించి ఈ నగరం 9 వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మ శాస్త్రం అందించినట్లుగా … Read more