Why No tulasi on Ganesh Puja
గణేశ పూజలో తులసి నిషేధమా?? వినాయక చవితి నాడు అనేక పత్రాలతోనూ పుష్పాలతోనూ పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటమే దీనికి కారణం. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మ ధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతి శాపమిస్తాడు. … Read more